ELR: గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఏలూరు ఆర్డీవోకు వినతిపత్రం అందజేసినట్లు ఉంగుటూరు మండల సంఘం అధ్యక్షులు ఆంజనేయులు తెలిపారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ నెల 16 నుంచి సహాయ నిరాకరణ సమ్మె చేస్తున్నామని, పే స్కేల్, పదోన్నతులు కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఏలూరు ఆర్డీవోకు వీఆర్ఏల వినతిపత్రం


