EG: రాజమహేంద్రవరంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో యువ మోర్చా ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, పిక్కి నాగేంద్ర, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేసి సామాజిక సేవలో భాగస్వాములయ్యారు.
ఆంధ్రప్రదేశ్
బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో రక్తదానం


