VSP: పెదగంట్యాడ విశాఖ విమల విద్యాలయాన్ని ప్రభుత్వ పాఠశాలగా మార్చాలని సోమవారం గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును ఉపాధ్యాయులు కోరారు. ఉక్కు నిర్వాసితుల, కార్మికుల పిల్లలు చదివే ఈ పాఠశాలలో 13 ఎకరాల స్థలంతో పాటు అన్ని వసతులు ఉన్నాయని తెలిపారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. సమస్యను విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్
'విమల విద్యాలయాన్ని ప్రభుత్వ పరం చేయాలి'


