హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పెందుర్తిలో నీటి సమస్య లేకుండా చర్యలు

VSP: పెందుర్తిలో నీటి సమస్య లేకుండా తగిన చర్యలు చేపడుతున్నట్లు జనసేన రూరల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. సోమవారం జీవీఎంసీ 96వ వార్డు యదువంశీ ఆయతనం రెసిడెన్సీలో అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. నీటి కొరత ఉందన్న స్థానికుల విన్నపంతో తక్షణమే బోరు ఏర్పాటు చేయాలని, నీటి సరఫరా పెంచాలని ఆదేశించారు.