హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటన నేపథ్యంలో ఏఎస్ఎల్‌ సమావేశం

GNTR: తుళ్లూరు మండలం అబ్బురాజుపాలెం రెవెన్యూ పరిధిలో ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి ఈ నెల 23న భూమిపూజ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కలెక్టర్ సాయి శ్రీకాంత్ వర్మ, ఎస్పీ వకుల్ జిందాల్  భద్రత, పరిపాలన, ట్రాఫిక్ ఏర్పాట్లపై సమీక్షించారు. కార్యక్రమంలో ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.