NDL: ప్యాపిలి మండలం రాచర్లకు చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డి జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షలో రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించారు. ఆయన తల్లిదండ్రులు రామచంద్రారెడ్డి, విజయలక్ష్మి ఇరువురు రైతులు కావడం విశేషం. కుమారుడు సివిల్ జడ్జిగా ఎంపికవ్వడంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ నెల 26న ధర్మవరంలో కిరణ్ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతు కుటుంబం నుంచి సివిల్ జడ్జిగా!


