VZM: ఆపదలో ఉన్న బడుగు, బలహీన వర్గాలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని టీడీపీ సీనియర్ నాయకులు కోళ్ల బాలాజీ రాంప్రసాద్ అన్నారు. తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న బాధితుడు సీతారాం పరిస్థితిని గుర్తించి సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేశారు. ప్రభుత్వం స్పందించి రూ. లక్ష ఆర్థిక సాయాన్ని మంజూరు చేయగా ఇవాళ ఆ చెక్కును ఎల్ కోటలో అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
బాధిత కుటుంబాలకు అండగా కూటమి ప్రభుత్వం


