హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన చింతాడ

SKLM: ఆమదాలవలస (మం) దివంజిపేట గ్రామానికి చెందిన వారు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ సోమవారం వారిని కలిసి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు.