ATP: శింగనమల తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన మూడు రోజుల మహా ధర్నాకు మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ సంఘీభావం తెలిపారు. జిల్లాను జాతీయ విపత్తుగా ప్రకటించి కరువు రహిత ప్రాంతంగా మార్చాలని, పంట రుణాలు, విద్యార్థుల ఫీజులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉచిత తాగునీరు, పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీపీఐ మహా ధర్నాకు డాక్టర్ సాకే శైలజనాథ్ సంఘీభావం


