KKD: జిల్లా పోలీసు కార్యాలయంలో కవిశేఖర గురజాడ అప్పారావు జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ జి. బిందు మాధవ్ గురజాడ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సామాజిక చైతన్యం, తెలుగు సాహిత్య అభ్యున్నతికి గురజాడ చేసిన సేవలను స్మరించారు. పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని మహాకవికి నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్
గురజాడకు ఎస్పీ బిందు మాధవ్ నివాళి


