హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొలనుభారతి ఆలయ అభివృద్ధిపై ఎమ్మెల్యే చర్చ

NDL: కొత్తపల్లి మండలం శివపురం సమీపంలోని శ్రీ కొలనుభారతి సరస్వతి ఆలయ అభివృద్ధిపై ఎమ్మెల్యే గిత్త జయసూర్య చర్చించారు. ఆత్మకూరు అటవీశాఖ అధికారి ప్రణీత్‌భాయ్‌ను కలిసి ఆలయానికి వచ్చే భక్తులకు మౌలిక సదుపాయాలు, పరిసరాల అభివృద్ధిపై చర్చించారు. అవసరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు.