SS: పెనుకొండ మున్సిపాలిటీలోని 2, 3వ వార్డుల పరిధిలోని తిమ్మాపురం, వెంకటరెడ్డిపల్లి గ్రామాల్లో సుమారు 150 మంది లబ్ధిదారులకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఇంటి పొజిషన్ పత్రాలను అందజేశారు. అర్హులైన ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇంటి పత్రాలు అందజేసిన మంత్రి సవిత


