SKLM: సరుబుజ్జిలి (మం) పురుషోత్తపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు అభయ శక్తి యాప్ వినియోగంపై శక్తి టీమ్–2 ఇంఛార్జ్ అమ్మాజీ సోమవారం అవగాహన కల్పించారు. సోషల్ మీడియా వినియోగంలో భద్రతా సూచనలు పాటించాలని సూచించారు. POCSO చట్టం, ట్రాఫిక్ నిబంధనలు, యాంటీ డ్రగ్స్‌పై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. అత్యవసర సమయాలలో 112కు సమాచారం అందజేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సోషల్ మీడియా వినియోగంలో భద్రతా పాటించాలి'


