హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బొండపల్లిలో మహాకవి గురజాడ జయంతి

VZM: బొండపల్లిలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో మహాకవి గురజాడ అప్పారావు 164వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాడ చిత్రపటానికి ఎంపీపీ చల్ల చల్లమనాయుడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎంపీడీవో రఘుపతిరావు, మాజీ జడ్పీటీసీ బండారు బాలాజీ, ఏమో తులసీనాథ్ డిప్యూటీ ఎంపీడీవో జనార్దనరావు, సిబ్బంది పాల్గొన్నారు.