హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బాలలకు సత్వర న్యాయ సహాయం అందించాలి'

SKLM: బాలల హక్కుల పరిరక్షణలో భాగంగా వారికి చట్టపరంగా అందాల్సిన న్యాయ సహాయాన్ని సత్వరమే అందించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే. హరిబాబు అన్నారు. శాంతినగర్ కాలనీలోని జువెనైల్ జస్టిస్ బోర్డు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కార్యాలయాలను ఆయన తనిఖీ చేశారు. బాలలను కమిటీ ముందు హాజరుపరిచే విధానం, ఉచిత న్యాయ సేవలపై అధికారులతో చర్చించారు.