హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బేతంచెర్లలో వీఆర్ఏల నిరసన

NDL: బేతంచెర్ల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం వీఆర్ఏలు తమ సమస్యలను పరిష్కరించాలని నిరసన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు VRAలు పాల్గొన్నారు.