హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భీమ్‌నగర్‌లో వృక్షంతో ఇబ్బందులు

VSP: డాబాగార్డెన్స్ భీమ్‌నగర్‌లో అంగన్వాడీ కేంద్రం పక్కనున్న మహా వృక్షం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని KVPS నాయకులు వై. రాజు అన్నారు. సోమవారం స్థానిక నాయకులు ఈశ్వరరావు, గణేష్, నరసింగరావుతో కలిసి ఆయన సర్వే చేశారు. చెట్టు వల్ల విషసర్పాలు, పందికొక్కులు ఇళ్లలోకి వస్తున్నాయని, గోడలు పగులుతున్నాయని వాపోయారు.