KDP: కమలాపురం మండలం గోటూరు గ్రామం పెట్రోల్ బంకు సమీపంలో కడప–తాడిపత్రి జాతీయ రహదారిపై సోమవారం ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని అనంతరం కారును ఢీకొన్నట్లు సమాచారం. ఈ ఘటనలో స్కూటర్‌పై ఉన్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. వల్లూరు పోలీసులు క్షతగాత్రుడిని 108 ద్వారా కడప రిమ్స్‌కు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
మూడు వాహనాలు ఢీ


