TPT: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో హిందీ వారోత్సవాలు సోమవారం ముగిశాయి. ‘హిందీ భాషకు ప్రపంచవ్యాప్త ప్రాధాన్యత’ అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. హిందీ భాష అభివృద్ధి, ప్రాధాన్యతపై వక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
SVUలో ముగిసిన హిందీ వారోత్సవాలు


