VZM: మహాకవి 164వ జయంతోత్సవాన్ని మొట్టమొదటిసారిగా కలెక్టరేట్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను ముందుగా గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గురజాడ జయంతిని రాష్ట్రప్రభుత్వ ఉత్సవంగా ప్రకటింపజేయడంలో విశేషంగా కృషిచేసినందుకు మంత్రిని ఘనంగా సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా మహాకవి 164వ జయంతి


