హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు

KDP: చాపాడు మండలం అల్లాడుపల్లె వీరభద్ర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున అర్చకులు స్వామివారికి అర్చనలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. వీరభద్ర స్వామితో పాటు భద్రకాళి అమ్మవారు, కేదారేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు.