SKLM: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 4వ వార్డులో రూ.7.80 లక్షల నిధులతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే గౌతు శిరీష సోమవారం శంకుస్థాపన చేశారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన


