హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పులివెందులలో CMRF చెక్కులు పంపిణీ

KDP: పులివెందుల నియోజకవర్గానికి చెందిన 83 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 40,16,350 విలువైన చెక్కులను పులివెందుల జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డి టీడీపీ కార్యాలయంలో పంపిణీ చేశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న బాధితుల అభ్యర్థనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సాయం మంజూరయ్యేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.