హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం విక్రయిస్తున్న మహిళ అరెస్ట్

ప్రకాశం: జరుగుమల్లి మండలం బిట్రగుంటలో మద్యం విక్రయిస్తున్న మహిళని పోలీసులు సోమవారం తీసుకున్నారు.  నిందితురాలి నుంచి 40 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ..అక్రమంగా మద్యం విక్రయించేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.