CTR: ప్రకృతి వ్యవసాయమే శ్రీరామ రక్షగా భావించి రైతులు పురుగుమందులు లేని వ్యవసాయంపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. కుప్పంలో రైతులతో సమావేశమైన ఆయన.. వర్షాలు ఎందుకు తగ్గుతున్నాయో తెలుసా అని ప్రశ్నించారు. అధికంగా ఎరువులు వాడటం, చెత్తాచెదారంతో వాతావరణాన్ని కలుషితం చేయడం, చెట్లు నరికివేయడమే కారణమని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చెట్లు నరికితే వర్షాలు తగ్గుతాయి: సీఎం


