హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యలు పరిష్కరిస్తాం: కలెక్టర్, ఎమ్మెల్యే

PLD: “ఒక నెల–ఒక నియోజకవర్గం–నాలుగు సందర్శనలు” కార్యక్రమంలో భాగంగా మాచర్లలో కలెక్టర్ కృతిక శుక్ల, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజలు ఈ సందర్భంగా తమ సమస్యలను అధికారుల దృష్టి తీసుకువచ్చారు. వాటిని పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే, కలెక్టర్ హామీ ఇచ్చారు.