ATP: రాప్తాడులో మంగళవారం జరగనున్న ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర కాంస్య విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి నారా లోకేశ్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో జోనల్ ఇన్‌చార్జ్ రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పరిటాల సునీత సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. విగ్రహాల ఆవిష్కరణ ప్రాంగణం, సభా స్థలి, భోజనాలు, పార్కింగ్ ప్రాంతాలను తనిఖీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
రాప్తాడులో ఏర్పాట్లు పరిశీలించిన పరిటాల సునీత


