SS: కొత్తచెరువు పట్టణంలో రోడ్డు విస్తరణ కోసం చేపడుతున్న విద్యుత్ లైన్ల మార్పిడి పనులను పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల వేగవంతానికి సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
కొత్తచెరువులో విద్యుత్ లైన్ల మార్పిడి


