హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మైసమ్మ చెరువు, పార్క్ ప్రారంభించిన పవన్

KKD: జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటిస్తున్నారు. పిఠాపురం మండలం ఎఫ్‌.కె.పాలెంలో మైసమ్మ చెరువును డిప్యూటీ సీఎం ప్రారంభించారు. అనంతరం పిల్లలతో కలిసి పార్క్‌ను ప్రారంభించారు. పార్క్‌లో పిల్లలతో పవన్‌ సందడి చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.