W.G: ఇవాళ మహాకవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా పలువురు నాయకులు ఘన నివాళులు ఆర్పించారు. వారు మాట్లాడుతూ.. దురాచారాలపై తన అక్షరాలను ఆయుధాలుగా మలిచి, సమాజ సంస్కరణకు కృషి చేసిన మహాకవి గురజాడ తెలుగు సాహిత్యంలో చెరగని ముద్ర వేశారని అన్నారు. వాడుక భాషా వ్యాప్తికి విశేష కృషి చేస్తూ ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని రగిలించిన రచనలు స్ఫూర్తిదాయకమని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా గురజాడ అప్పారావు జయంతి


