CTR: ఒకప్పుడు ఊహకే అందని కలలా కనిపించిన కృష్ణా జలాలను కుప్పం నేలకు తీసుకురావాలన్న సీఎం చంద్రబాబు సంకల్పం సాకారమైంది. అభివృద్ధి పట్ల దృఢ సంకల్పం ఉంటే అసాధ్యమంటూ ఏదీ ఉండదని సీఎం నిరూపించారు. నదుల ప్రవాహాన్ని సైతం ప్రజల అవసరాలకు అనుగుణంగా మళ్లించవచ్చని ఇది నిరూపిస్తోంది. ప్రజల సాగు, తాగునీటి అవసరాలకు ఇది మరింత భరోసానిస్తోంది.
ఆంధ్రప్రదేశ్
కుప్పంను తాకిన కృష్ణా నది జలాలు


