హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సకొత్త పింఛన్‌ల కోసం 2,264 దరఖాస్తులు'

కోనసీమ: రావులపాలెం మండలంలో నూతన పెన్షన్ల కోసం మొత్తం 2,264 దరఖాస్తులు వచ్చినట్లు MPDO సుబ్రహ్మణ్యం తెలిపారు. వీటిలో వృద్ధాప్య 1,216, వితంతు 506, దివ్యాంగులవి 296 ఉన్నాయి. అధికారులు వీటిని పరిశీలించి అర్హత ఉన్నవాటిని MPDO లాగిన్‌కు పంపుతున్నారు. అర్హత సాధించిన దరఖాస్తులను DRDA PD లాగిన్‌కు పంపనున్నట్లు ఆయన వెల్లడించారు.