హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: లడ్డూ వివాదంపై సీఎం సమాధానం చెప్పాలి: చిర్ల

కోనసీమ: తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చేసిన ఆరోపణలపై సీఎం చంద్రబాబు ప్రజలకు, భక్తులకు వివరణ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం రావులపాలెంలో ఆమాట్లాడుతు.. CBI దర్యాప్తు వివరాల్లో లడ్డూ నెయ్యిలో బీఫ్ ఉన్నట్లు తేలలేదని వెల్లడైన నేపథ్యంలో గత ఆరోపణలపై సమాధానం చెప్పాలన్నారు