KRNL: కోడుమూరులో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు మల్లికార్జున వైన్ షాప్ షట్టర్ పగలగొట్టి లోపలకి చొరబడ్డాడు. ఉదయం దుకాణానికి వచ్చిన సిబ్బంది ధ్వంసమై ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.షాపులో సీసీ కెమెరాల్లో చోరీకి సంబంధించిన దృశ్యాలు నమోదయ్యాయి. ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.రూ.16 వేల నగదు, మద్యం బాటిళ్లు అపహరించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కోడుమూరులో దొంగతనం


