VZM: దేవి నవరాత్రులు పురస్కరించుకొని గజపతినగరంలోని కోనేటి గట్టు వీధిలో పందిరిరాట కార్యక్రమం సోమవారం వైభవంగా నిర్వహించారు. యువత ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గజపతినగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.సన్యాసినాయుడు పందిరిరాటను వేశారు. అర్చకులు నగేష్ వేదమంత్రాల నడుమ ఈ కార్యక్రమం జరిగింది. అక్టోబర్ 11వ తేదీన దేవీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
గజపతినగరంలో వైభవంగా పందిరిరాట కార్యక్రమం


