హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆధార్ బయోమెట్రిక్ నవీకరణకు ఉచిత శిబిరాలు

CTR: ఆధార్ కార్డులో బయోమెట్రిక్ వివరాల నవీకరణకు ఈ నెల 21 నుంచి అక్టోబర్ 20 వరకు ఉచిత ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. 5–7, 15–17 ఏళ్ల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. జిల్లాలోని గ్రామ, వార్డు కార్యాలయాలతో పాటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.