హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'డిజిటల్ మీడియా సేవలు అవసరం'

SKLM: డిజిటల్ మీడియా జర్నలిస్టుల హక్కులు, సంక్షేమానికి డీఎంజేఏ సేవలు అవసరమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో డిజిటల్ మీడియా అధికారిక లోగోను సోమవారం ఆయన ఆవిష్కరించారు. జర్నలిస్టుల సమస్యలను అసోసియేషన్ ప్రతినిధులు మంత్రికి వివరించగా, క్షేత్రస్థాయిలో పనిచేసే జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.