హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పేర్ని నానికి నోటీసులు..!

కృష్ణా: డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని కోరుతూ విజయవాడలో వైసీపీ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆందోళనలో పాల్గొనవద్దని స్పష్టం చేస్తూ పార్టీ నేతలు, కార్యకర్తలకు ముందస్తు నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నానికి సైతం పోలీసులు నోటీసులు అందజేశారు.