NTR: విజయవాడ గిరిపురం రెడ్ సర్కిల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. డీఎస్సీ నియామకాల అక్రమాలపై శాప్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ ర్యాలీని నివారించి, బలవంతంగా అదుపులోకి తీసుకునేందుకు యత్నించడంతో నాయకులు నిరసనకు దిగి తీవ్ర తోపులాటకు పాల్పడ్డారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విజయవాడ రెడ్ సర్కిల్ వద్ద ఉద్రిక్తత..!


