హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గురజాడ అప్పారావుకి నివాళిలు అర్పించిన స్పీకర్

AKP: నేడు తెలుగు సాహిత్య మహాకవి, సామాజిక సంస్కర్త గురజాడ అప్పారావు జయంతి. ఈ సందర్బంగా, శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఘన నివాళులు అర్పించారు. “దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్” అన్న మహత్తర సందేశంతో, తన రచనల ద్వారా సమాజంలో చైతన్యాన్ని రగిలించిన మహాకవి శ్రీ గురజాడ అప్పారావు గారి 164వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నానని (X)లో పేర్కొన్నారు.