హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాజువాకలో భారీ సెట్టింగ్‌ల తొలగింపు

VSP: గాజువాకలో కోటి గాజుల వినాయకుడు ఆవరణలో అనుమతులు లేకుండా వెలిసిన షెడ్‌లను నాలుగు రోజుల క్రితం తొలగించగా, మిగిలిన కమర్షియల్ భారీ సెట్టింగ్‌లను సోమవారం ఉదయం నుంచి అధికారులు తొలగిస్తున్నారు. కోటి గాజుల వినాయకుని ప్రాంతానికి మాత్రం అధికారులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేశారు.