హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గురజాడకు మంత్రి దుర్గేష్ ఘన నివాళి

E.G: మహాకవి గురజాడ అప్పారావు 164వ జయంతి సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. "దేశమంటే మట్టి కాదోయ్... దేశమంటే మనుషులోయ్” అంటూ సమాజాన్ని మేల్కొలిపిన మహాకవి, సంఘ సంస్కర్త, తెలుగు సాహితీ వైతాళికుడు గురజాడ అని కొనియాడారు. యువత ఆయన అడుగు జాడల్లో నడవాలని మంత్రి సూచించారు.