హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా గురజాడ జయంతి వేడుకలు

VZM: గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా సోమవారం బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే బేబీనాయన పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యానికి కొత్త ఒరవడి తీసుకొచ్చరన్నారు. నాటి సాంఘిక దురాచారాలపై ప్రశ్నించిన మహాకవి అని కొనియాడారు.