ATP: పామిడిలోని శ్రీ భోగేశ్వరస్వామి వారి దేవాలయంలో సోమవారం సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ చేశారు. భోగేశ్వరస్వామి దివ్య మంగళ రూప అలంకార దర్శనంతో భక్తులు పరవశించిపోతున్నారు. ఈ పవిత్ర దినాన భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించాలని అర్చకులు కోరారు. భక్తుల రాకతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
పామిడి శ్రీ భోగేశ్వరస్వామికి విశేష అలంకారం


