హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కనువిందు చేస్తున్న జలపాతాలు!

NDL: అవుకు మండలంలోని కొండల్లో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. భారీ వర్షం కురవడంతో ఉప్పలపాడు, కునుకుంట్ల కొండలపై నుంచి జాలువారే జలపాతాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రధానంగా కొండలపై నుంచి అవుకు రిజర్వాయర్లోకి దూకుతున్న ఎత్తిపోతల జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. భారీ వర్షంతో మండలంలోని వివిధ గ్రామాల రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు.