KRNL: కోసిగి మండలం జంపాపురంలో రెవెన్యూ రికార్డుల్లో తప్పుడు భూముల వివరాలతో అర్హులైన పేదలకు పింఛన్లు నిలిచిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కొరివి మంగమ్మకు 74 ఎకరాలు, సంగటి జయమ్మకు 39 ఎకరాలు ఉన్నట్లు హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లో నమోదైంది. రికార్డుల్లో చూపుతున్న భూమిని చూపించి, తప్పులను సరిచేసి పింఛన్లు పునరుద్ధరించాలని బాధితులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అర్హులకు నిలిచిపోయిన పింఛన్లు!


