TPT: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సూర్యప్రభవాహన సేవ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సేవలో ప్రముఖ సినీ నటులు మంచు మోహన్ బాబు మరియు మంచు విష్ణు గార్లతో కలిసి తుడా ఛైర్మన్, డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. శ్రీమలయప్ప స్వామి సూర్యప్రభవాహనంపై మాడ వీధుల్లో విహరించగా, భక్తులు స్వామివారిని తరించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారి సూర్యప్రభవాహన సేవలో సినీ నటులు


