హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్యకర్తలకు అండగా ఉంటాం: విడుదల రజిని

PLD: ​సాతులూరులో మాజీ మంత్రి విడదల రజిని గారి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ మండల సమావేశం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజీలేకుండా ప్రతిచోటా పోటీ చేయాలని, గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కష్టకాలంలో నిలిచిన కార్యకర్తలకు జగనన్న 2.0 పాలనలో సముచిత గౌరవం, కార్యకర్తలకు పూర్తి సహకారం, అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.