NDL: నంద్యాల జిల్లాలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షం కురిసే సమయంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని APSDMA హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్
నేడు జిల్లాకు పిడుగుల వర్షం సూచన


