హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొనసాగుతున్న పింఛన్ల విచారణ

BPT: జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల విచారణ సాగుతోంది. మూడు జిల్లాల్లో 59,426 దరఖాస్తులకు ఆమోదం లభించింది. ఇంకా 98,319 పరిశీలించాల్సి ఉండగా, 3,577 తిరస్కరించారు. దరఖాస్తుల విచారణలో గుంటూరు జిల్లా ముందుంది. ఆ తర్వాత పల్నాడు, బాపట్ల ఉన్నాయి. 21తో విచారణ గడువు ముగియనుంది. అర్హుల జాబితాను 22 నుంచి ఉన్నతాధికారులు పరిశీలిస్తారు.